
ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యంపై జనగామ మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించింది. వారి ఆరోగ్య ప

ప్రజల ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యంపై జనగామ మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించింది. వారి ఆరోగ్య ప

జగామ జుా గాగపహాడు క చె కనునెబోయినపురవీణు ప్రవీణ్ (24) రోడుడ పురమాో తీవురగా గాయపడ బురెయు డెడు కావడతో శవార మృత చెాడ. ఈ వషా సమయోూ త కటబ సుయ వయవా చేసేక మక రావడ ువార

నర్మెట్ట మండలంలోని వెల్దండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీతా దేవి మాట్లా

శిశువుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే తొలి టీకా అని, ప్రతి తల్లి పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు అందించాలని అంకుషాపూర్ గ్రామ సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ

నర్మెట్ట మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ వన్ లో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిం

అంకుషాపూర్ గ్రామ ప్రజలు అంగన్వాడి కేంద్రాల ద్వారా అందిస్తున్న సంక్షేమ సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడి టీచర్లు నాగపురి రాధ, అండాలు, వినోద

జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నర్మెట్టలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పిల్లల ఆరోగ్యం పట

నర్మెట్ట మండలంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పిల్లలకు రెండు చుక్కల పోలియో చుక్కలు సంపూర్ణ జీవితానికి వెలుగులు నింపుతాయని సర్పంచుల ఫోరం మ

నర్మెట మండలంలోని ఆగాపేట గ్రామంలో మెడికవర్ హాస్పిటల్స్, వరంగల్ వారి ఆధ్వర్యంలో, స్థానిక సర్పంచ్ డా. పగిడిపాటి రాజు సహకారంతో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస

అరుదైన వ్యాధితో బాధపడుతున్న జనగామ జిల్లా పోచన్నపేట గ్రామానికి చెందిన సంగమల్ల ప్రేమానంద్ అనే యువకుడికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

చికెన్ సెంటర్లలో కోడి మాంసాన్ని శుభ్రం చేసే క్రమంలో పసుపుకు బదులుగా కృత్రిమ రంగులను ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హనుమకొండ ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరిం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్, కాళ్ల నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తాళ్లపల్లి నర్సింలుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కిం