సారాంశం
ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఘనంగా వేడుకలు
ముఖ్య విషయాలు
- 1దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరి జీవితాల్లోని చీకట్లను తొలగించి నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
- 2ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
- 3అంకుషాపూర్ లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు
ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఘనంగా వేడుకలు
మండల కేంద్రంతో పాటు అంకుషాపూర్ గ్రామంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అంకుషాపూర్ గ్రామ ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో పండుగ సంబరాలు అట్టహాసంగా జరిగాయి.
- 4ఈ సందర్భంగా ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ మాట్లాడుతూ...
ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఘనంగా వేడుకలు
మండల కేంద్రంతో పాటు అంకుషాపూర్ గ్రామంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.అంకుషాపూర్ గ్రామ ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో పండుగ సంబరాలు అట్టహాసంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్ మాట్లాడుతూ... దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రతి ఒక్కరి జీవితాల్లోని చీకట్లను తొలగించి నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మండలవ్యాప్తంగా ప్రజలు దీపాలు వెలిగించి, బాణసంచా కాలుస్తూ దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.