సిద్దిపేట జిల్లా మండలం లద్నూర్ గ్రామంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భోగి సుధాకర్ దంపతులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
దుర్గామాతకు బీఆర్ఎస్ నాయకుల ప్రత్యేక పూజలు
Share:

సారాంశం
బోగి సుధాకర్ కుటుంబ సభ్యులు
ముఖ్య విషయాలు
- సిద్దిపేట జిల్లా మండలం లద్నూర్ గ్రామంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు భోగి సుధాకర్ దంపతులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు.
- ఈ సందర్భంగా గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
405ఆర్టికల్స్
1,01,149వ్యూస్






