సారాంశం
లోక కల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారికి ప్రత్యేక పూజలు
ముఖ్య విషయాలు
- 1ఎల్ నినో ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి స్వామివారిని వేడుకున్నారు.
- 2సిద్ధేశ్వరాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు
లోక కల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారికి ప్రత్యేక పూజలు
హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధేశ్వరాలయాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ సందర్శించారు.
- 3ఈ సందర్భంగా ఆయన స్వామివారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు.
- 4లోక కల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించారు.
లోక కల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారికి ప్రత్యేక పూజలు
హుస్నాబాద్ లోని శ్రీ సిద్ధేశ్వరాలయాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. లోక కల్యాణం, సమృద్ధిగా వర్షాలు కురవాలని స్వామివారిని ప్రార్థించారు.
ఎల్ నినో ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి స్వామివారిని వేడుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరారు.