పాల్గొన్న సర్పంచ్,ఉప సర్పంచ్
పంగ లక్ష్మినారాయణ దశదిన కర్మ సందర్భంగా మండలంలోని అంకుషాపుర్ గ్రామంలో తన నివాసంలో గ్రామ సర్పంచ్ బైకాని రమా బాలరాజు యాదవ్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగపురి కిషన్ గౌడ్, పంగ విజయ్ పాల్, ఖాతా రాజు, పంగ కిరణ్ కుమార్, నాగపురి సదానందం, చందూలాల్, పైసా ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.








