మదనపల్లె, 12 November
ఎలక్టోరల్ రోల్, , పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఓటింగ్ ఆవశ్యకతపై కూడా ఈ పోటీలు జరిగాయి.
ఎలక్టోరల్ రోల్, , పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రాముఖ్యత, ఓటింగ్ ఆవశ్యకతపై కూడా పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లక్ష్మా రెడ్డి, మదనపల్లె , రాజు ( ఎలక్షన్), సీనియర్ అసిస్టెంట్ పర్వేజ్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ వాసుదేవరెడ్డి, శ్రీ మహేందర్; ఉపాధ్యాయులు శ్రీ కృష్ణారెడ్డి, శ్రీ శంకర్, శ్రీ బోడ ప్రభాకర్ రెడ్డి, శ్రీ డి. సంపత్ రెడ్డి, శ్రీ రమణారెడ్డి; సీఆర్పీలు జ్యోష్ణ, స్వప్న, స్వామి; తహశీల్దారు కార్యాలయ సిబ్బంది అప్పారావు, సుహాని, పల్లవి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులలో క్విజ్ నుండి 10 , వ్యాసరచన పోటీ నుండి 10 జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు.

