కొమురెల్లి (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 17
కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ వేడుకలలో గ్రామ శాఖ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి లింగంపల్లి కనకరాజు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏర్పుల రాజు, మండల యూత్ కాంగ్రెస్ సెక్రెటరీస్ ఉప్పల వంశీ, యేనిశేట్టి కిరణ్, కొయ్యడ ప్రశాంత్, గుండా మహేష్, కానుగుల బాబు, లింగంపల్లి మహేష్, వడ్డూరి రవి, గొదల నవీన్, తదితరులు పాల్గొన్నారు. వారు శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


