జనగామ, 2026-06-05
సీసీషఅషఅధషధఅ
జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యదర్శిగా సీనియర్ నాయకుడు జొన్నగొని కిష్టయ్యను నియమించారు. తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన కిష్టయ్య కు నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షురాలు లాకావత్ ధనవంతి శనివారం అందజేశారు.
వరంగల్ ఎంపీ సమక్షంలో నియామకం
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య, జిల్లా అధ్యక్షురాలు లాకావత్ ధనవంతి సమక్షంలో కిష్టయ్యకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా కిష్టయ్య మాట్లాడుతూ, తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను స్వీకరిస్తున్నానని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.








