సారాంశం
సాయిబాబా నగర్ డివిజన్లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
ముఖ్య విషయాలు
- 1మెడ్చల్, 19 November సాయిబాబా నగర్ డివిజన్లోని లాస్ట్ బస్ స్టాప్ వద్ద నూతన పెన్షన్లు మంజూరు కావడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీ మన్నె రాజు ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
- 2అర్హులైన పేదలకు నూతన పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
- 3ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సాయిబాబా నగర్ డివిజన్లోని లాస్ట్ బస్ స్టాప్ వద్ద నూతన పెన్షన్లు మంజూరు కావడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీ మన్నె రాజు ఆధ్వర్యంలో ఘనంగా పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
అర్హులైన పేదలకు నూతన పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.