కాలంలో ప్రయాణించే తండ్రికి, అతని కుమారుడికి మధ్య అనుబంధం ఈ కథలో ప్రధానాంశం.
కాలంలో ప్రయాణించే తండ్రికి, అతని కుమారుడికి మధ్య అనుబంధం ఈ కథలో ప్రధానాంశం. తండ్రిని తిరిగి తన వద్దకు తీసుకురావడానికి కుమారుడు క్వాంటం ఫిజిక్స్‌పై పరిశోధనలు చేసే నేపథ్యంలో కథ సాగుతుంది. జాక్ లిపోవ్స్కీ, ఆడమ్ స్టెయిన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, జస్టిన్ రోడ్స్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. పారామౌంట్‌తో క్రిస్ ప్రాట్ కుదుర్చుకున్న మూడేళ్ల నిర్మాణ ఒప్పందంలో భాగంగా ఈ సినిమా రూపొందనుంది.


