సారాంశం
జనగామ జిల్లా అగాపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పంట నష్టం, అప్పుల బాధలు తాళలేక మెట్ల ఉప్పలమ్మ (50) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. 30 ఏళ్ల క్రితమే భర్త మర
ముఖ్య విషయాలు
- 130 ఏళ్ల క్రితమే భర్త మరణించడంతో ఒంటరిగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
- 2గ్రామానికి చెందిన మెట్ల ఉప్పలమ్మ (50) భర్త 30 ఏళ్ల క్రితమే మరణించడంతో అప్పటి నుంచి ఒంటరిగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
- 3పంట నష్టం, అప్పుల బాధలు తాళలేక మెట్ల ఉప్పలమ్మ (50) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.
- 4వివరాల్లోకి వెళితే
ఈ ఏడాది తనకున్న వ్యవసాయ భూమిలో పంట నష్టం జరగడంతో పాటు అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉప్పలమ్మ ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో గడ్డి మందు సేవించింది.
30 ఏళ్ల క్రితమే భర్త మరణించడంతో ఒంటరిగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
గ్రామానికి చెందిన మెట్ల ఉప్పలమ్మ (50) భర్త 30 ఏళ్ల క్రితమే మరణించడంతో అప్పటి నుంచి ఒంటరిగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
పంట నష్టం, అప్పుల బాధలు తాళలేక మెట్ల ఉప్పలమ్మ (50) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళితే
ఈ ఏడాది తనకున్న వ్యవసాయ భూమిలో పంట నష్టం జరగడంతో పాటు అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉప్పలమ్మ ఈ నెల 11వ తేదీ మధ్యాహ్నం ఇంట్లో గడ్డి మందు సేవించింది.