సారాంశం
రోబోటిక్స్ రంగంలో చైనా మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రోబోటిక్స్ సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసింది. హెచ్2-ఎక్స్ కుంగ్ ఫూ లెజెండ్ గార్డియన్ పేరుతో రూపొందించిన ఈ రోబోను భద్రత, వ్యక్తిగత రక్షణ, అత్యవసర సహాయక చర్యల కోసం అభివృద్ధి చేశారు.
ముఖ్య విషయాలు
- 1హెచ్2-ఎక్స్ కుంగ్ ఫూ లెజెండ్ గార్డియన్ పేరుతో రూపొందించిన ఈ రోబోను భద్రత, వ్యక్తిగత రక్షణ, అత్యవసర సహాయక చర్యల కోసం అభివృద్ధి చేశారు.
- 2ధర, మార్కెట్ విడుదలపై వివరాలు వెల్లడి కాలేదు హెచ్2-ఎక్స్ రోబోను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తారు దాని ధర ఎంత పూర్తి సాంకేతిక వివరాలు ఏమిటి అనే అంశాలపై యూనిట్రీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
- 3ఆ దేశానికి చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రోబోటిక్స్ సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసింది.
- 4కత్తితో దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తిని అడ్డుకుని, అతడి నుంచి ఆయుధాన్ని దూరం చేసేలా ప్రదర్శించారు.
హెచ్2-ఎక్స్ కుంగ్ ఫూ లెజెండ్ గార్డియన్ పేరుతో రూపొందించిన ఈ రోబోను భద్రత, వ్యక్తిగత రక్షణ, అత్యవసర సహాయక చర్యల కోసం అభివృద్ధి చేశారు.
ధర, మార్కెట్ విడుదలపై వివరాలు వెల్లడి కాలేదు హెచ్2-ఎక్స్ రోబోను ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తారు దాని ధర ఎంత పూర్తి సాంకేతిక వివరాలు ఏమిటి అనే అంశాలపై యూనిట్రీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఆ దేశానికి చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రోబోటిక్స్ సరికొత్త హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసింది.
కత్తితో దాడి చేసేందుకు వచ్చిన వ్యక్తిని అడ్డుకుని, అతడి నుంచి ఆయుధాన్ని దూరం చేసేలా ప్రదర్శించారు.