సారాంశం
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
ముఖ్య విషయాలు
- 1ఈ ఘటనలో సాత్విక్ (3), నిహారిక (4), సాయినాథ్ (5) అనే ముగ్గురు చిన్నారులతో పాటు, వారి తల్లులు సోనీ, సంధ్యారాణి కూడా గాయపడ్డారు.
- 2అంగన్వాడి కేంద్రం శిథిలావస్థలో ఉందని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- 3అంగన్వాడి కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఊడి ముగ్గురు చిన్నారులకు గాయాలు
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
కొమురం భీమ్ జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్తెలిగూడ గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి.
- 4గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
కొమురం భీమ్ జిల్లా కేంద్రంలోని అంకుసాపూర్తెలిగూడ గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో సాత్విక్ (3), నిహారిక (4), సాయినాథ్ (5) అనే ముగ్గురు చిన్నారులతో పాటు, వారి తల్లులు సోనీ, సంధ్యారాణి కూడా గాయపడ్డారు.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అంగన్వాడి కేంద్రం శిథిలావస్థలో ఉందని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.