నర్మెట మండలం మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్ తండ్రి హేమ్లా నాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, శనివారం తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హనుమంతపూర్ గ్రామానికి వెళ్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ నాయక్‌ను పరామర్శించారు. ఆయన వెంట కే సి రెడ్డి మనోజ్ రెడ్డి, మలోత్ రమేష్ నాయక్ కూడా ఉన్నారు.
మాజీ ఎంపీపీని పరామర్శించిన తొలి ఉప ముఖ్యమంత్రి
Share:

సారాంశం
గోవర్ధన్ ను పరామర్శించిన రాజయ్య
ముఖ్య విషయాలు
- నర్మెట మండలం మాజీ ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ నాయక్ తండ్రి హేమ్లా నాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.
- ఈ నేపథ్యంలో, శనివారం తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హనుమంతపూర్ గ్రామానికి వెళ్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ నాయక్‌ను పరామర్శించారు.
- ఆయన వెంట కే సి రెడ్డి మనోజ్ రెడ్డి, మలోత్ రమేష్ నాయక్ కూడా ఉన్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
173ఆర్టికల్స్
25,648వ్యూస్





