
వారణాసి నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంది.

వారణాసి నుంచి న్యూఢిల్లీకి వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌కు చేరుకుంది.

కేరళ రాజధాని లో కాంగ్రెస్ నాయకుడు ఒకరు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని బెదిరించి రూ.10 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి యాజమాన
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. పోలీస్ స్టేషన్ రికార్డుల్లో విధుల్లో ఉన్నట్లు నమోదు చేసుకుని, వాస్తవానికి ఫామ్ హౌస్ లో జర

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరోడ్డిపల్లి గ్రామానికి చోందిన కొడాలి నరేష్ (23) అనే యవకడ వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసకన్నాడ. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయల అల

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో విదేశీ పర్యాటకుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమైంది. థాయ్-ఫ్రెంచ్ పర్యాటకురాలిని ఓ వ్యక్తి బహిరంగంగా వేధించాడు. ఆమె సోషల్ మీడియాలో లైవ్

ముంబైలోని కాందివలిలో అప్పు వివాదం కారణంగా రిటైర్డ్ ఆర్మీ జవాన్‌పై కత్తితో దాడి జరిగింది.

ముంబైలో టోరెస్ జ్యువెలరీ పేరుతో పెట్టుబడిదారులను మోసం చేసిన కేసులో కీలక నిందితుడు ఒలెక్సాండర్ జాపిచెంకోను ఈడీ రొమేనియా నుంచి భారత్‌కు తరలించింది. వారానికి 611 లా

తెలంగాణలో మద్యం మత్తులో ఉన్న కొడుకు రోకలిబండతో దాడి చేసి తల్లిని హత్య చేసిన ఘటన శివాయిపల్లి గ్రామంలో కలకలం రేపింది.

హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర వైద్య మాఫియా కార్యకలాపాలు వెలుగుచూశాయి. దేశంలోని ఏడు రాష్ట్రాల నుంచి ఆర్థికంగా వెనుకబడిన మహిళలను హైదరాబాద్‌కు తరలించి, వారి నుంచి అక్రమం
పహల్గాం ఉగ్రదాడితో తనకు సంబంధం ఉందని, తన ఆధార్ కార్డుతో రూ.53 కోట్ల లావాదేవీలు జరిగాయని నిందితులు ఫోన్ చేసి బెదిరించారు. సుమారు 20 రోజులపాటు వీడియో కాల్స్ ద్వార

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాలికల హోమ్ టెర్రస్‌పై ఆడుకుంటున్న 11 ఏళ్ల రెబెక్కా విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో

జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిణి గుండు వాణిపై అవినీతి నిరోధక శాఖ () ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆమెకు సంబంధించిన ఎనిమిది

తెలంగాణలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది.

రూమ్ అద్దె విషయంలో వివాదం.. పిడిగుద్దులతో దాడి చేయడంతో యువకుడు మృతి

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో మహిళ హత్య కలకలం రేపింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ ఎదురుగా ఉన్న రామయ్య లాడ్జిలో పైడిశెట్టి ఎర్నమ్మ (35) అనే మహిళ మృతదేహం లభ్యమైంది.

హైదరాబాద్‌లో అక్రమ పేకాట కార్యకలాపాలపై పోలీసులు మరోసారి దాడులు నిర్వహించారు. వట్టేపల్లిలోని ఓ ఫామ్‌హౌస్‌లో పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారంతో మెయిలార్దేవ్పల్లి పోల

కోకాపేట అపార్ట్మెంట్లో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో 23 ఏళ్ల సెక్యూరిటీ గార్డుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందాయి.

డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకుని, బాధితులకు బీర్లో మత్తుమందు కలిపి ఇచ్చి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోల

వారణాసిలోని దోశ సెంటర్లో స్కూటీపై వచ్చిన ఇద్దరు యువతులు దుకాణంలోకి వెళ్లి దోశ పిండి పాత్రలను కింద పడేసి, సిబ్బందిపై దాడి చేసి కలకలం సృష్టించారు.