మహబూబాబాద్ జిల్లా పెద్ద మండలం చిన్న బైపాస్ వద్ద కలకలం రేగింది. వలిగొండతొర్రూరు హైవే సమీపంలో గుండె, లివర్‌ను పోలినట్లుగా ఉన్న అవయవాలు పడి ఉన్నట్లు సమాచారం. ఇవి మానవ అవయవాలా లేక జంతువుల అవయవాలా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

హత్య కోణంలో విచారణ
ఈ అవయవాలు ఎవరికి చెందినవి, అవి ఎలా ఇక్కడకు వచ్చాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య జరిగిందా అనే అనుమానాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అవయవాల స్వభావంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.