సారాంశం
మార్కెట్ డైరెక్టర్ కు శాలువాతో సన్మానం
ముఖ్య విషయాలు
- 1ఈ సందర్భంగా నూతనంగా మార్కెట్ డైరెక్టర్ గా ఎన్నికైన రామకృష్ణను సర్పంచ్ రేఖ బాపురాజు శాలువాతో సత్కరించారు.
- 2ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బొలగాని రాజు, నాయకులు బైరగోని సురేందర్, పండ్ల బాల నర్సు, గంగం ప్రభాకర్ రెడ్డితో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- 3దుర్గామాత ఆలయంలో సర్పంచ్ ప్రత్యేక పూజలు
మార్కెట్ డైరెక్టర్ కు శాలువాతో సన్మానం
మండలంలోని అమ్మాపురం గ్రామంలోని దుర్గామాత ఆలయంలో స్థానిక సర్పంచ్ బొలగాని రేఖ బాపురాజు, చేర్యాల మార్కెట్ కమిటీకి నూతనంగా డైరెక్టర్గా ఎన్నికైన కన్నబోయిన రామకృష్ణ బుధవారం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతనంగా మార్కెట్ డైరెక్టర్ గా ఎన్నికైన రామకృష్ణను సర్పంచ్ రేఖ బాపురాజు శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బొలగాని రాజు, నాయకులు బైరగోని సురేందర్, పండ్ల బాల నర్సు, గంగం ప్రభాకర్ రెడ్డితో పాటు వార్డు సభ్యులు పాల్గొన్నారు.