సిద్ధిపేట జిల్లా మండలం నర్మేట గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మండల పరిధిలోనే అత్యంత పెద్ద 14 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇందులో భాగంగా శ్రీ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలు స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వారికి కమిటీ సభ్యులు స్వయంగా అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మిట్టపల్లి బాలరాజ్, క్యాషియర్ బండోజు రాము, రాయిలి కుమార్, మోతకాని శేఖర్, కలకుంట్ల శ్రీకాంత్, పుప్పాల శ్రీనివాస్, మిట్టపల్లి పర్శరాములు, బస్వారాజు రాజు, బండోజు శ్యామ్, పరకాల కృష్ణ, గందమాల క్రాంతి, నార్లపురం సాయి కుమార్, గట్టు కిరణ్, బాప్పు రాజు, తాళ్ల సాయి కుమార్, నార్లపురం శ్రీకాంత్, దారిపాలి కర్ణాకర్ మరియు భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నర్మెట్ట లో శ్రీ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ
Share:

సారాంశం
సిద్ధిపేట జిల్లా మండలం నర్మేట గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మండల పరిధిలోనే అత్యంత పెద్ద 14 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇందులో భాగంగా శ్రీ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముఖ్య విషయాలు
- మండల పరిధిలోనే అత్యంత పెద్ద 14 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని నెలకొల్పారు.
- సిద్ధిపేట జిల్లా మండలం నర్మేట గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
- ఇందులో భాగంగా శ్రీ విఘ్నేశ్వర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
- నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలు స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Bhasakr
Reporter
Andaman and Nicobar Islands
317ఆర్టికల్స్
85,171వ్యూస్










