సారాంశం
మృతి దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న నాగపురి కిరణ్ కుమార్
ముఖ్య విషయాలు
- 1రంగనాయకమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు.
- 2చామల రంగనాయకమ్మ మృతికి నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ సంతాపం
మృతి దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న నాగపురి కిరణ్ కుమార్
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నానమ్మ అయిన చామల రంగనాయకమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండల కేంద్రనికి చేరుకుని ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
- 3ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతి దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న నాగపురి కిరణ్ కుమార్
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నానమ్మ అయిన చామల రంగనాయకమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్, తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండల కేంద్రనికి చేరుకుని ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. రంగనాయకమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆయన ఆకాంక్షించారు.