సారాంశం
అర్జుల సంపత్ రెడ్డి,బీరెడ్డి జర్జీరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిశారు
ముఖ్య విషయాలు
- 1Jangaon/Tharigoppula (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 12 అర్జుల సంపత్ రెడ్డి,బీరెడ్డి జర్జీరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిశారు తరిగొప్పుల: నూతన ఎస్సైగా చెన్నకేశవులు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీడ్స్ డైరెక్టర్ అర్జుల సంపత్ రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బీరెడ్డి జర్జీరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
- 2ఈ సందర్భంగా ఎస్సై చెన్నకేశవులను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
- 3ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన నూతన బాధ్యతల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
- 4ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Jangaon/Tharigoppula (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 12
అర్జుల సంపత్ రెడ్డి,బీరెడ్డి జర్జీరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిశారు
తరిగొప్పుల: నూతన ఎస్సైగా చెన్నకేశవులు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీడ్స్ డైరెక్టర్ అర్జుల సంపత్ రెడ్డి, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బీరెడ్డి జర్జీరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సై చెన్నకేశవులను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన
నూతన బాధ్యతల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.