సిద్ధిపేట (ఓరుగల్లు న్యూస్) నవంబర్ 17
ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ () జిల్లా నూతన అధ్యక్షుడిగా జాలిగామ నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా . రఘురామ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా . చంద్రకాంత్, కరుణాకర్, అసోసియేట్ అధ్యక్షులుగా రమాదేవి, సాయిచంద్, . అశోక్, గౌరవ అధ్యక్షులుగా మహిపాల్ రెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శులుగా రాధిక, . యాదగిరి, . నరేందర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ () జిల్లా నూతన అధ్యక్షుడిగా జాలిగామ నవీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా . రఘురామ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా . చంద్రకాంత్, కరుణాకర్, అసోసియేట్ అధ్యక్షులుగా రమాదేవి, సాయిచంద్, . అశోక్, గౌరవ అధ్యక్షులుగా మహిపాల్ రెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్ రెడ్డి, కార్యదర్శులుగా రాధిక, . యాదగిరి, . నరేందర్ ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా . బాబు, . కరుణాకర్ రెడ్డి, . రవికుమార్, . నవీన్ కుమార్, . నరేష్, . చైతన్య, . వాహితి, . చంద్రకళ, . కవిత, . సునంద, . సత్యలక్ష్మి, షేక్ సాజిద్, . వెంకటరెడ్డి, . రంజిత్ కుమార్, డా. . కుమారస్వామి, మనోజ్ గౌడ్, . బిక్షపతి, . బాలయ్య, . బిక్షపతి, డా. . రవి, . రామ్మోహన్ తదితరులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రం రమేష్ గౌడ్ మాట్లాడుతూ, అన్ని యాజమాన్యాల గురుకుల ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యమని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షులు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులపై బోధనేతర పనిభారాన్ని తగ్గించడం, కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు, 010 పద్దు ద్వారా జీతాలు, హెల్త్ కార్డులు, కేర్టేకర్ల నియామకం వంటి డిమాండ్ల సాధనకు సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డా. నిర్మలానందం, పానుగంటి విజయ్ కుమార్, కమతం నాగేశ్వరరావు, గాజుల నరేష్, జమ్ముల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.







