సారాంశం
తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ గురువారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ముఖ్య విషయాలు
- 1తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ గురువారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
- 2ఇటీవల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సజ్జనార్‌ను ప్రభుత్వం ఫైర్ విభాగానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే.
- 3బదిలీ అనంతరం కొంత విరామం తీసుకున్న ఆయన, గురువారం నిర్ణీత ముహూర్తంలో కొత్త బాధ్యతలను చేపట్టారు.
- 4ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ గురువారం ఉదయం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఇటీవల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సజ్జనార్‌ను ప్రభుత్వం ఫైర్ విభాగానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే.
బదిలీ అనంతరం కొంత విరామం తీసుకున్న ఆయన, గురువారం నిర్ణీత ముహూర్తంలో కొత్త బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు.