సారాంశం
ప్రారంభించిన అధ్యక్షురాలు ధన్వంతి
ముఖ్య విషయాలు
- 1ఢిల్లీకి ఛలో బస్సు యాత్ర ప్రారంభం: ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్
ప్రారంభించిన అధ్యక్షురాలు ధన్వంతి
ఎన్నికల ప్రక్రియను అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే ఇండియా కూటమి నిరసన ర్యాలీని విజయవంతం చేసేందుకు జనగామలో ఛలో ఢిల్లీ బస్సు యాత్రను డీసీసీ జిల్లా అధ్యక్షురాలు ధనవంతి లక్ష్మీనారాయణ నాయక్, బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ జెండా ఊపి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
- 2పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జాయ మల్లేష్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ వేముల మల్లేష్ మహారాజ్, డీసీసీ అధికారప్రతినిధి డాక్టర్ నరేందర్ పవార్, మండలం అధ్యక్షులు దావేరా అనిల్, చిక్కుడు వెంకటేష్ పాల్గొన్నారు.
- 3ఎస్సీ సెల్ జిల్లా వైస్ చైర్మన్లు బొందుగుల కొమురయ్య, గోసంగి కిషన్, ప్రధానకార్యదర్శులు పులి శోభన్ బాబు, నీలం ప్రవీణ్, గండి శ్రీను, మరియు సేవాదళ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్లు కట్కమ్ ఉదయ్, గుగులోత్ కిషన్ నాయక్, సేవాదళ్ ప్రధానకార్యదర్శులు మెంతేనా కిష్టయ్య, మారోజు నర్సింహాచారి, దండిగే ఐలయ్య, సుంకర అనిల్, మోటె మల్లేష్, ఎర్రం సిద్దులు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభించిన అధ్యక్షురాలు ధన్వంతి
ఎన్నికల ప్రక్రియను అడ్డం పెట్టుకుని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగే ఇండియా కూటమి నిరసన ర్యాలీని విజయవంతం చేసేందుకు జనగామలో ఛలో ఢిల్లీ బస్సు యాత్రను డీసీసీ జిల్లా అధ్యక్షురాలు ధనవంతి లక్ష్మీనారాయణ నాయక్, బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ జెండా ఊపి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జాయ మల్లేష్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ వేముల మల్లేష్ మహారాజ్, డీసీసీ అధికారప్రతినిధి డాక్టర్ నరేందర్ పవార్, మండలం అధ్యక్షులు దావేరా అనిల్, చిక్కుడు వెంకటేష్ పాల్గొన్నారు.
ఎస్సీ సెల్ జిల్లా వైస్ చైర్మన్లు బొందుగుల కొమురయ్య, గోసంగి కిషన్, ప్రధానకార్యదర్శులు పులి శోభన్ బాబు, నీలం ప్రవీణ్, గండి శ్రీను, మరియు సేవాదళ్ జిల్లా వైస్ ప్రెసిడెంట్లు కట్కమ్ ఉదయ్, గుగులోత్ కిషన్ నాయక్, సేవాదళ్ ప్రధానకార్యదర్శులు మెంతేనా కిష్టయ్య, మారోజు నర్సింహాచారి, దండిగే ఐలయ్య, సుంకర అనిల్, మోటె మల్లేష్, ఎర్రం సిద్దులు తదితరులు పాల్గొన్నారు.