సారాంశం
నర్మెట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నాయకుడు కన్నెబోయిన రామకృష్ణ యాదవ్‌ను నియమించాలని కోరుతూ నర్మెట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుల కార్యాలయ ఇన్చార్జికి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.
ముఖ్య విషయాలు
- 1వినతిపత్రాన్ని స్వీకరించిన పార్టీ నాయకులు సానుకూలంగా స్పందిస్తూ, నర్మెట్ట మండల అధ్యక్ష నియామకంపై త్వరలోనే అనుకూల నిర్ణయం తీసుకొని నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
- 2నర్మెట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నాయకుడు కన్నెబోయిన రామకృష్ణ యాదవ్‌ను నియమించాలని కోరుతూ నర్మెట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుల కార్యాలయ ఇన్చార్జికి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.
- 3ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం మూడు దశాబ్దాలుగా నిరంతరం సేవలందిస్తున్న, పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న కన్నెబోయిన రామకృష్ణ యాదవ్ ని మండల అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని వివరించారు.
- 4ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ కళ్యాణం మురళి, డీసీసీ కోశాధికారి సరాబు మధు, ఓబీసీ సెల్ అధ్యక్షుడు బండి అశోక్, సీనియర్ నాయకుడు బుస అంజయ్య, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొట్టె రాజశేఖర్, సోషల్ మీడియా ప్రతినిధి ముక్కెర రాజేష్, గ్రామ ఉపాధ్యక్షుడు గోపగోని నరేష్, మాజీ వార్డు సభ్యుడు బండ రమేష్, కిసాన్ సెల్ కార్యదర్శి కన్నెబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నర్మెట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి సీనియర్ నాయకుడు కన్నెబోయిన రామకృష్ణ యాదవ్‌ను నియమించాలని కోరుతూ నర్మెట్ట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుల కార్యాలయ ఇన్చార్జికి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం మూడు దశాబ్దాలుగా నిరంతరం సేవలందిస్తున్న, పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న కన్నెబోయిన రామకృష్ణ యాదవ్ ని మండల అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని వివరించారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన పార్టీ నాయకులు సానుకూలంగా స్పందిస్తూ, నర్మెట్ట మండల అధ్యక్ష నియామకంపై త్వరలోనే అనుకూల నిర్ణయం తీసుకొని నూతన అధ్యక్షుడిని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీ కళ్యాణం మురళి, డీసీసీ కోశాధికారి సరాబు మధు, ఓబీసీ సెల్ అధ్యక్షుడు బండి అశోక్, సీనియర్ నాయకుడు బుస అంజయ్య, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గొట్టె రాజశేఖర్, సోషల్ మీడియా ప్రతినిధి ముక్కెర రాజేష్, గ్రామ ఉపాధ్యక్షుడు గోపగోని నరేష్, మాజీ వార్డు సభ్యుడు బండ రమేష్, కిసాన్ సెల్ కార్యదర్శి కన్నెబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.