అబ్దుల్‌నగరం క్లస్టర్ పరిధిలోని రైతులందరూ ప్రభుత్వ పథకాలు, సేవలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ (రైతు నమోదు) తప్పనిసరిగా చేసుకోవాలని ఏఈఓ వినయ్‌కుమార్ సూచించారు. అబ్దుల్‌నగరం, నర్సాపూర్, బొంతగట్టు నాగారం రెవెన్యూ గ్రామాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైతులు వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
మోపకియవివ












