మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని నర్మెట్ట సీఐ పెండ్యాల దేవేందర్ సూచించారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి నర్మెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇప్పలగడ్డ గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన: నర్మెట్టలో పోలీస్ కళా ప్రదర్శన
Share:

సారాంశం
మత్తు పదార్థాల వినియోగానికి యువత దూరంగా ఉండాలని నర్మెట్ట సీఐ పెండ్యాల దేవేందర్ సూచించారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి నర్మెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇప్పలగడ్డ గ్రామంలో జాగృతి పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
#నర్మెట్ట#మత్తు పదార్థాలు#సైబర్ నేరాలు#అవగాహన#పోలీస్#వరంగల్#యువత#Drug Abuse#Cyber Crime#Awareness Program