మండలంలో మచ్చుపహాడ్ చుట్టుపక్కల గ్రామాల తో పాటు రఘునాథ్ పల్లి మండలం మంగలి బండ తండా, ఆంధ్ర తండా , మేకల గట్టు పలు గ్రామాలలో ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావంతో మండల కేంద్రం నుంచి వెళ్లే ప్రధాన రహదారిపై వాగు ఉప్పొంగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మచ్చుపహాడ్ వాగు ఉద్ధృతి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.
నర్మెట్ట మండలంలో భారీ వర్షం
Share:

సారాంశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారుల సూచన
ముఖ్య విషయాలు
- మండలంలో మచ్చుపహాడ్ చుట్టుపక్కల గ్రామాల తో పాటు రఘునాథ్ పల్లి మండలం మంగలి బండ తండా, ఆంధ్ర తండా , మేకల గట్టు పలు గ్రామాలలో ఉదయం నుంచి జోరుగా వర్షం కురుస్తోంది.
- మచ్చుపహాడ్ వాగు ఉద్ధృతి నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
- వర్ష ప్రభావంతో మండల కేంద్రం నుంచి వెళ్లే ప్రధాన రహదారిపై వాగు ఉప్పొంగింది.
- దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
