వెల్దండ గ్రామ పంచాయతీలో సుమారు 30 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసి, అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందిన గొల్కొండ మల్లయ్య(55) కుటుంబానికి ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అండగా నిలిచారు. పలువురు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
వెల్దండ జీపీ కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
Share:

సారాంశం