నంగునూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అప్పలచెరువు విద్యార్థులకు సోమవారం పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు. దాత నాయిని శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు చదువులో సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానని, భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎం.సి చైర్మన్ గట్టు సుజాత, సహ ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, సదాశివ కుమారి, గ్రామస్తులు భాస్కర్ రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు బ్యాగులు అందించిన దాత శ్రీకాంత్ రెడ్డికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
అప్పలచెరువు పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ
Share:

సారాంశం

ముఖ్య విషయాలు
- నంగునూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అప్పలచెరువు విద్యార్థులకు సోమవారం పాఠశాల బ్యాగులను పంపిణీ చేశారు.
- దాత నాయిని శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ బ్యాగులను అందజేశారు.
- ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.
- ఈ సందర్భంగా దాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులకు చదువులో సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తానని, భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

Musmir Parsharamulu
Reporter
58ఆర్టికల్స్
2,135వ్యూస్