కొండపాక్, 2026-11-25
సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామునమంచుతెరల్లోపల్లెప్రాంతాలు..ఆహ్లాదకరంగామారినవాతావరణం అందాలు చేశాయి. ఉదయం 6:30 గంటల సమయంలో దట్టమైన తెరలు కమ్ముకోవడంతో గ్రామీణ ప్రాంతాలు తెల్లని పొగ తో ఆహ్లాదకరంగా మారాయి. చెట్లు, పంట పొలాలు, రహదారులపై ఆవరించడంతో సరికొత్త అందాలను సంతరించుకుంది.
సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున ప్రకృతి అందాలు కనువిందు చేశాయి. ఉదయం 6:30 గంటల సమయంలో మంచు తెరలు కమ్ముకోవడంతో గ్రామీణ ప్రాంతాలు తెల్లని పొగమంచుతో ఆహ్లాదకరంగా కనిపించాయి. చెట్లు, పంట పొలాలు, రహదారులపై మంచు ఆవరించడంతో ప్రకృతి సరికొత్త అందాలను సంతరించుకుంది.
వాతావరణం ప్రత్యేకతలు
శీతాకాలం ప్రభావంతో ఉదయం వేళ చలి తీవ్రత కనిపిస్తుండగా, మంచు కమ్ముకున్న వాతావరణం చూపరులను ఆకట్టుకుంది. ఉదయపు వేళ ప్రకృతి అందాలను చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు పల్లె వాతావరణానికి మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.







