సారాంశం
జనగామ జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహానికి వినతి
ముఖ్య విషయాలు
- 1డిమాండ్ల పరిష్కారం కోరిన జర్నలిస్టులు
టి యు డబ్ల్యూ జే-143 జిల్లా అధ్యక్షుడు జాల రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జర్నలిస్టులు, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
- 2జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
జనగామ జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహానికి వినతి
గాంధీ జయంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, పోస్ట్ కార్డుల ద్వారా వినతి పత్రాలను గాంధీ విగ్రహానికి అందజేశారు.

డిమాండ్ల పరిష్కారం కోరిన జర్నలిస్టులు