
అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వంటి అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు …

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు, పెరుగుతున్న ముడిచమురు ధరలు, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వంటి అంశాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు …

గణేష్ చతుర్థి సందర్భంగా ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది గణేష్ చతుర్థిని జరుపుకోనున్నారు. విగ్రహాన్ని కొనుగోలు …

లైసెన్స్ లేకుండా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఎర్రగొల్లపహాడ్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ…

దేశంలో నకిలీ రాజకీయ పార్టీల పేరుతో భారీగా నల్లధనం చలామణి అవుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ ఆరోపించారు. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ ప…

అక్రమ అరెస్టులు ఎన్నాళ్లు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా

తెలంగాణ భాష, యాస, సంస్కృతికి విశేష సేవలందించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగ…

ఇంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి రూ.90 వేల లంచం డిమాండ్ చేసిన జిల్లా గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్ లగిశెట్టి వెంకటస్వామి, మధ్యవర్తి కమ్మరి నాగేశ్‌లను …

తండాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు తండా డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని సేవాలాల్ సేన నాయకుల…

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, లబ్ధిదారులు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి…

డహడడీఎఎఉధశీ.()థఉఉధ.ధృషణఆఈడ.

బచ్చన్నపేట మండల ఫోటోగ్రాఫర్ సంఘ సభ్యుడు దూడం మహేష్ ప్రమాదవశాత్తు జారిపడటంతో కాలు విరిగింది. ఈ విషయం తెలుసుకున్న తోటి ఫోటోగ్రాఫర్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పంద…

జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం ఎస్ఐసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు నిర్వహించిన బైక్ ర్యాలీ పట్టణంలో ఆకట్టుకుంది. ప్రజల్లో బీ…

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గద్దల నర్సింగ…

వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పాలనా సౌలభ్యం కోసం 22 మంది ఇన్స్పెక్టర్లను వివిధ స్థానాలకు, ప్రత్యేక విభాగాలకు బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ …

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

నర్మెట్ట మండల కేంద్రంలో శ్రీ వీరాంజనేయ గూడ్స్ ఆటో యూనియన్ సభ్యుడు ఏరువా బాల్ రెడ్డి ఇటీవల మరణించారు. ఆయన కుటుంబానికి యూనియన్ తరపున రూ. 15 వేల ఆర్థిక సహాయం అంది…

జగామ జుా గాగపహాడు క చె కనునెబోయినపురవీణు ప్రవీణ్ (24) రోడుడ పురమాో తీవురగా గాయపడ బురెయు డెడు కావడతో శవార మృత చెాడ. ఈ వషా సమయోూ త కటబ సుయ వయవా చేసేక మక రావడ ువా…

జగజలలలోఘోోజగ.గలోస.ఈఘటసథగష.

ఆగాపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికపై గ్రామ సభ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆగపేట గ్రామ సర్పంచ్ డాక్టర్ పగిడిపా…

తండ్రిని అడ్డుకున్నాడని, యాదవుల దేవతా వృక్షాన్ని కూల్చే ప్రయత్నం చేశాడని దాడులు.. ఎస్సైపై కూడా రాళ్ల దాడి